సత్యం-ఎపిసెంట్రిక్‌ వ్యూహాత్మక ఒప్పందం

హైదరాబాద్‌: పోర్టల్‌ సొల్యూషన్లను అందించే అమెరికా కంపెనీ ఎపిసెంట్రిక్‌తో రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సత్యం కంప్యూటర్స్‌ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నది.

ఈ ఒప్పందం ప్రకారం ఎపిసెంట్రిక్‌ పౌండేషన్‌ సర్వర్‌ ద్వారా ఎపిసెంట్రిక్‌ కస్టమర్లకు స్ట్రాటజిక్‌ కన్సల్టింగ్‌, ఇంటిగ్రేషన్‌ సర్వీసులను సత్యం అందజేస్తుంది. దీనివల్ల ఫార్చూన్‌-500 కంపెనీలు సత్యం కంప్యూటర్స్‌ ద్వార ఎండ్‌ టు ఎండ్‌ కన్సల్టెషన్‌, ఎపిసెంట్రిక్‌ ఇంటిగ్రేటెడ్‌ వెబ్‌ సర్వీసులను పొందగలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+