కాల్పుల రమణపై దిగి వచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: నాగా వెలుపల కాల్పుల రమణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రాదేశిక సరిహద్దులతో నిుత్తం లేకుండా కాల్పుల రమణను ప్రకటించడంతో మణిపూర్‌లో ఆందోళన చెలరేగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసింది.
ప్రాదేశిక పరిుతులతో నిుత్తం లేకుండా అనే పదాలను తొలగించునున్నట్లు కేంద్ర హోంమంత్రి ఎల్.కె. అద్వానీ ప్రకటించారు. నాగా తీవ్రవాదులపై కాల్పుల రమణను ఈశాన్య రాష్ట్రాలకంతటికీ వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెల 14వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. తిరిగి గత నెల 14వ తేదీ ముందటి పరిస్థితిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications