యుటిఐ సుబ్రహ్మణ్యం కు బెయిలు
ముంబయ్‌ఃయూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడుటి.ఎస్. సుబ్రహ్మణ్యం కు ముంబయ్ లోనిసిబిఐ ప్రత్యేక కోర్టు మంగళవారం బెయిలుమంజూరు చేసింది. ఆయనతో పాటు యు.టి.ఐ.ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ గఫూర్ తో పాటు మరొకరికికూడా న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది.వీరికి షరతులతో కూడిన బెయిలు మంజూరుచేయడంతోపాటు 1.20 లక్షల రూపాయలను పూచీకత్తుగాచెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
యు.టి.ఐ. కుంభకోణంలో కీలక వ్యక్తిఅయిన సైబర్ స్పేస్ డైరెక్టర్ అరవిందక్ మాత్రం న్యాయస్థానం బెయిలు నిరాకరించింది. ఆయనను ఈ నెల 14 వరకు జుడిషియల్ రిమాండ్ కు పంపుతూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications