పేరుకోసమే ఫూలన్‌హత్య
న్యూఢిల్లీః సమాజ్‌వాది ఎంపి ఫూలన్‌దేవి హత్యకు కేవలం వ్యక్తి గత ప్రయోజనాలు మాత్రమే కారణమనిఅందులో రాజకీయ కుట్రలేదని పోలీసులు అంటున్నారు.
రాజకీయాల్లో ప్రవేశించి రాణించాలనే ఆశతో వున్న పంకజ్ సాటి ఠాకూర్ కులస్తుల్లో హీరోగా నిలబడాలనే తపనతో ఫూలన్ హత్యకు పాల్పడినట్టుగా తమ దర్యాప్తులో తేలిందని పోలీసులుఅంటున్నారు. బహమాయి ఊచకోతలకు ప్రతీకారంగా ఫూలన్‌ను హత్యచేసినట్టుగా పంకజ్ చేసిన ప్రకటన ఈ ఉద్దేశ్యంతో చేసిందేనని వారుఅంటున్నారు. బహమాయితో ఏ సంబంధం లేని పంకజ్ ఈ ఊసెత్తడం సాటి ఠాకూర్లలోపేరుకోసమేనని వారు అంటున్నారు.












Click it and Unblock the Notifications