కామన్వెల్త్ చెస్ చాంప్ హరికృష్ణ
లండన్‌ః పది రౌండ్లపాటు స్విస్ లీగ్ పద్దతిలో అరవైమంది అగ్రశ్రేణి క్రీడాకారులు తలపడిన కామన్వెల్త్ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదిహేనేళ్ల యువగ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ విజేతగా నిలిచాడు.
సోమవారం జరిగిన కీలకమైన ఆఖరిరౌండ్‌లో హరికృష్ణ గ్రీస్‌కు చెందిన దిమిత్రి అనాగ్నోస్తో పౌలస్‌తో తెల్లపావులతో ఆడి ఓడించాడు. ఈవిజయంతో 7.5 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకువెళ్లాడు.












Click it and Unblock the Notifications