కాశ్మీర్‌లో ఐదుగురి హత్య
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా మార్కోటె గ్రామంలోఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ముస్లింలను గుర్తు తెలియని సాయుధులు సోమవారం రాత్రి కాల్చి చంపారు. మరణించినవారిలో ఇద్దరుస్త్రీలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సాయుధులు బలవంతంగా గులాం షా ఇంటిలోకి చొచ్చుకుని వెళ్లివిచక్షణా రహితంగా కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో షాతో పాటు అతని కుటుంబ సభ్యులు నలుగురు కుటుంబ సభ్యులు మరణించారని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications