భారత్‌దిగ్భ్రాంతిః అత్యవసర సమావేశం
న్యూఢిల్లీఃఅమెరికాలో టెర్రరిస్టుల దాడి సంఘటన దరిమిలాదేశ రాజధాని ఢిల్లీతో సహా ప్రధాన నగరాల్లోరెడ్ అలర్ట్
ప్రకటించారు.ప్రధాని వాజ్‌పేయి రక్షణ మంత్రిత్వ శాఖఉపసంఘం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. రక్షణ సంస్థలు, రాయబార కార్యాలయాలు,ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల వద్దపెద్దఎత్తున భద్రతా చర్యలనుచేపట్టారు. ముఖ్యంగా ఢిల్లీలోని అమెరికా,ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాల వద్దకట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications