భద్రతామండలి హితవచనం
న్యూయార్క్‌ః అమెరికాపై టెర్రరిస్టు దాడులకుపాల్పడిన బిన్‌లాడెన్‌ను అమెరికాకు అప్పగించాల్సిందిగాఐక్యరాజ్యసమితి భద్రతామండలి అఎn్గానిస్తాన్‌కుసూచించింది. న్యూయార్క్‌లో బుధవారం నాడుజరిగిన భద్రతామండలి సమావేశం న్యూయార్క్,పెంటగాన్‌లో టెర్రరిస్టులు జరిపిన దాడులనుతీవ్రంగా ఖండించింది.
సమస్యనుపరిష్కరించడానికి లాడెన్‌ను బేషరతుగాఅమెరికాకు అప్పగించాలని అఎn్గాన్‌కు సూచిస్తునే మరోవైపు యుద్ధం వల్ల అమాయకులుహతమయ్యే ప్రమాదం వున్నదనిభద్రతామండలి అమెరికాను కూడా హెచ్చరించింది.
వీలున్నంతవరకు సమస్యను యుద్ధం వరకులాగకుండా పరిష్కరించాలని భద్రతామండలిఅమెరికాకు సూచించింది. భద్రతామండలిహెచ్చరిక మానసికంగా అఎn్గాన్ నేతలపైవత్తిడి తెచ్చే అవకాశం వున్నదని అంటున్నారు.మండలి హెచ్చరిక తర్వాతనే ఉలేమాలసమావేశాన్ని తాలిబన్లు గురువారం నాటికి పొడగించారు.












Click it and Unblock the Notifications