బిసిసిఐ అధ్యక్షుడిగా దాల్మియా ఎన్నిక
చెన్నై: హోరాహోరి జరిగిన ఎన్నికల్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా జగ్‌మోహన్ దాల్మియా గెలుపొందారు. ఆయన శనివారం జరిగిన ఎన్నికల్లో ఎ.సి.ముత్తయ్యను ఓడించారు. బోర్డు 72వసర్వసభ్య సమావేశంలో సభ్యులు అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) మాజీ అధ్యక్షుడు దాల్మియాకు 17 ఓట్లు రాగా, ఎసి ముత్తయ్యకు 13 ఓట్లు పోలయ్యాయి. ముత్తయ్య మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. గత రెండు సార్లు ఆయన గెలుపొందారు.












Click it and Unblock the Notifications