తుపాకి పేలి హెడ్ కానిస్టేబుల్ మృతి
నల్లగొండ: ప్రమాదవశాత్తు తుపాకిపేలి శనివారం నల్లగొండలో ఒక హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. నల్లగొండ సమీపంలోనిఫైరింగ్ రేంజ్‌లో ఈ సంఘటన జరిగింది. పి. సత్యనారాయణ అనే హెడ్ కానిస్టేబుల్‌ఫైరింగ్ రేంజ్‌లో శిక్షణ ఇస్తున్నారు.
మొదటి రౌండ్ శిక్షణ పూర్తయిన తర్వాత రెండో రౌండ్ శిక్షణ కోసం తుపాకిలో బుల్లెట్లు నింపుతుండగా అదిపేలి సత్యనారాయణ అక్కడికక్కడే మరణించాడు. తుపాకి గుండు సత్యనారాయణ తలలోంచి దూసుకుపోయింది.












Click it and Unblock the Notifications