వీరప్పన్ అనుచరులకు జీవిత ఖైదు
చెన్నై: గంధం చెక్కల స్మగ్లర్‌వీరప్పన్ అనుచరులు ఏడుగురికి జీవిత ఖైదు పడింది. హత్య నేరారోపణలపై, పేలుడు పదార్థాలు, ఆయుధాల చట్టం కింద వారికి శనివారం తీవ్రవాద,విచ్ఛిన్న కార్యకలాపాల (నిరోధక) చట్టం కోర్టు జీవిత ఖైదు వేసింది.
వీరప్పన్ అనుచరులు మరో ఆరుగురిపై కూడా నేరారోపణలు రుజువయ్యాయి. అయితే వారు ఇప్పటికే తగిన ఖైదు అనుభవించినందున వారిని విడుదల చేసింది. సిమన్, శేఖర్, బిల్వేంద్ర, వాచ్‌మన్ కలియప్ప, మెకె మాదయ్య, జ్ఞాన ప్రకాష్,వీరాస్వామిలకు జీవిత ఖైదు పడింది.












Click it and Unblock the Notifications