లక్షమంది ఆఫ్ఘన్‌ చిన్నారులకు ముప్పు

ఇస్లామాబాద్‌ః ఆప్ఘనిస్తాన్‌ కు సకాలంలో సహాయంఅందించకపోతే ఈ చలికాలంలో కనీసం లక్ష మంది పసివాళ్ళు చనిపోయే ప్రమాదం వున్నదని ఆఫ్ఘనిస్తాన్‌ లో యూనిసెఫ్‌ ప్రతినిధి హెచ్చరించారు.సరైన సహాయ సహకారాలు అందకపోతే ప్రతి ఇద్దరు ఆఫ్ఘన్‌ చిన్నారుల్లో ఒకరు పోషకాహారంఅందక మరణిస్తాడని యునిసెఫ్‌ ప్రతినిధి లారోచే వెల్లడించారు.

బాంబింగ్‌ కొనసగాతున్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌ లోపల, సరిహద్దు రాష్ట్రాలలో సహాయ సామగ్రినిఅందజేసేందుకు ప్రత్యేక కేంద్రాలుఏర్పాటు చేయగలిగామని ఆయన చెప్పారు. చలికాలం వస్తుండడంతో చిన్నారులు, మహిళలు సహాయం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. సుమారు 1.10 మంది చిన్నారులకు 55 వేల బ్లాంకెట్లుఅందించినట్లు ఆయన తెలిపారు. అమెరికా ప్రభుత్వం నుంచి మరో రెండున్నర లక్షల బ్లాంకెట్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వరించారు. సకాలంలోసరైన సహాయం అందకపోతే ఆఫ్ఘనిస్తాన్‌ బాలలు వేలసంఖ్యలో మరణించడం ఖాయమని ఆయనఅంచనా వేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+