వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ : గ్రామ స్ధాయిలో పంచాయితీ రాజ్‌ , రెన్యూ శాఖలను లీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ఱయించింది. బుధవారం నాడు హైదరాబాద్‌లో సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గ్రామస్ధాయిలో పంచాయితీరాజ్‌, రెన్యూ శాఖలు లీనం అవటం ద్వారా గ్రాdుణ ప్రజలకు సత్వరం ప్రభుత్వ సేవలు అందేందుకు dలుంటుందని మంత్రివర్గం అభిప్రాయ పడింది. గ్రాdుణ ప్రజల ప్రయోజనాలకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.గ్రామపంచాయతీలకు పెద్ద ఎత్తున అధికారాలు కట్టబెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని రాష్ట్ర క్యాబినెట్‌ బుధవారం నాడు తీర్మానం చేసింది. రాష్ట్రంలోని 20 వేల గ్రామపంచాయతీలను గ్రేడ్‌ లుగా భజించి ఇక dుదట ప్రభుత్వ సిబ్బందిని పర్యవేక్షకులుగా నియుంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీలకు అధికారాలిచ్చే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను క్యాబినెట్‌ దాదాపు యథాతథంగా ఆమోదించింది.

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : గ్రామ స్ధాయిలో పంచాయితీ రాజ్‌ , రెన్యూ శాఖలను లీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ఱయించింది. బుధవారం నాడు హైదరాబాద్‌లో సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గ్రామస్ధాయిలో పంచాయితీరాజ్‌, రెన్యూ శాఖలు లీనం అవటం ద్వారా గ్రాdుణ ప్రజలకు సత్వరం ప్రభుత్వ సేవలు అందేందుకు dలుంటుందని మంత్రివర్గం అభిప్రాయ పడింది. గ్రాdుణ ప్రజల ప్రయోజనాలకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

గ్రామపంచాయతీలకు పెద్ద ఎత్తున అధికారాలు కట్టబెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని రాష్ట్ర క్యాబినెట్‌ బుధవారం నాడు తీర్మానం చేసింది. రాష్ట్రంలోని 20 వేల గ్రామపంచాయతీలను గ్రేడ్‌ లుగా భజించి ఇక dుదట ప్రభుత్వ సిబ్బందిని పర్యవేక్షకులుగా నియుంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీలకు అధికారాలిచ్చే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను క్యాబినెట్‌ దాదాపు యథాతథంగా ఆమోదించింది.

ప్రభుత్వం నిర్ణయం వల్ల గ్రామపంచాయతీలలో ప్రస్తుతం వున్న ధానంలో భారీ మార్పులు వస్తాయని, రాజకీయ జోక్యం లేని పాలన సాధ్యం అవుతుందని క్యాబినెట్‌ సమావేశం వరాలను వెల్లడించిన హోం మంత్రి దేవేందర్‌ గౌడ్‌ చెప్పారు. పంచాయతీలలో ఆస్తి పన్నును ప్రతి ఐదేళ్ళకు ఒకసారి సdుక్షించాలని, ఉద్యోగ నియామకాలపై ప్రస్తుతం వున్న ఆంక్షలు కొనసాగించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. గ్రామ పంచాయతీలకు నిధులు, ధులు ఇవ్వకుండా అన్నీ రాష్ట్ర ప్రభుత్వం అనుభస్తూ గ్రామాలను అభివృద్ధికి నోచకుండా చేస్తున్నాయనే మర్శలకు సమాధానంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇక dుదట ప్రభుత్వం అజమాయిషీ లేకుండా పంచాయతీలు సొంతగా నిర్ణయాలు తీసుకొనే dలుంటుంది. ప్రభుత్వ ప్రతినిధిగా ప్రతి గ్రామానికి ఓ అధికారిని ప్రభుత్వం నియమస్తుంది. ఈ తాజా ధానం వల్లఅయినా తెలుగు పల్లెలు బాగుపడతాయోమో వేచి చూడాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X