పోటోపై రిట్‌స్వీకరణ
హైదరాబాద్ : కేద్రప్రభుత్వం జారీ చేసినపోటో ఆర్డినెన్స్ పై సి.సి.ఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.. రాఘవులు దాఖలు చేసిన రిట్ పిటీషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం నాడు చారణకుస్వీకరించింది.
దీనిపై మూడు వారాలలోగా సమాధానం ఇవ్వాలని అటార్నీ జనరల్‌కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సత్యబ్రత సిన్హాతో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు రిట్ పిటీషన్‌ను చారణకుస్వీకరించినందున మూడు వారాలోపు పోటీపై ఎవ్వరినీఅరెస్టు చేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications