అఎn్గాన్‌లో దిగిన అమెరికాఎయిర్ క్రాఫ్ట్
టెహరాన్‌ః అఎn్గాన్‌పై గత నెలరోజులుగా దాడులు సాగిస్తున్న అమెరికా ఎట్టకేలకు ఒక మానాశ్రాయన్ని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోగలిగింది.
ఈ షయం ఇరాన్‌లో వున్న తాలిబన్ ప్రత్యర్ధి గ్రూప్ ప్రకటించింది. ఉత్తర కాబూల్‌లోని బెగ్రామ్ మానాశ్రయంలో అమెరికా యుద్ధ మానాలు దిగాయని ఆ వర్గం వెల్లడించింది. అమెరికా నుంచి మాత్రం ఈ షయంలో ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ వార్త నిజమైతే మాత్రం అఎn్గాన్ యుద్ధంలో కీలక జయం అమెరికా సొంతమైనట్టేనని భాంచవచ్చు. తాలిబన్ల నడిగడ్డపై మానాశ్రయం అమెరికా గుప్పిట్లోకి వస్తే వారిని దెబ్బతీయడం మరింత సులభం అవుతుంది.












Click it and Unblock the Notifications
