వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలేజీ ద్యపై చంద్రబాబు సdుక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃరాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నాడు సdుక్షించారు. ఇంటర్‌dుడియెట్‌ ద్యకు సంబంధించి ప్రభుత్వ కాలేజీల్లో ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ సdుక్ష జరిపారు.

ద్యాప్రమాణాల పెంపునకు జూనియర్‌ కాలేజీల్లో మౌలిక వసతులను పెంచడానికి నిధులు కేటాయించాలని దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న అధ్యాపకుల పదోన్నతులకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలతో పోలిస్తే ప్రభుత్వ కాలేజీల్లో ప్రమాణాలు నాసిరకంగా వుండటం పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ద్యా సంవత్సరం మొత్తానికి వర్తించే ధంగా అకాడెుక్‌ కాలెండర్లను తయారు చేయాలని ఇంటర్‌బోర్డు అధికారులకు సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X