కొత్త సర్కారు కోసం సన్నాహాలు
కాబూల్‌ః అఎn్గానిస్తాన్‌లో స్తృత ప్రాతినిధ్యం వున్న ప్రభుత్వం ఏర్పాటుకు జోక్యం చేసుకోవాలని ఐక్యరాజ్య సుతి నిర్ణయించింది. ఇందుకోసం అఎn్గాన్ సమస్యతో సంబంధం వున్న అన్ని దేశాల ప్రతినిధులతో త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా సుతి ప్రకటించింది.
ఈ సమావేశంలో అఎn్గానిస్తాన్ ఇరుగుపొరుగు దేశాలతో పాటు ముఖ్యమైన ఇస్లాం దేశాలు కూడా పాల్గొంటాయి. అఎn్గానిస్తాన్‌లోని భిన్న తెగలు, జాతులకు కొత్త ప్రభుత్వంలో స్థానం వుంటుందని సుతి వెల్లడించింది. యుద్ధ ప్రాతిపదికపై కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరగాలని లేని పక్షంలో ఏదో ఒక గ్రూప్ రాజ్యాధికారాన్ని ప్రకిటంచుకునే ప్రమాదం వున్నదని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా తమను ధిక్కరించే అధికారాన్ని ప్రకటించుకునే దమ్ము నార్తర్న్ అలయెన్స్‌కు వుండకపోవచ్చన్న ధీమా అమెరికా వ్యక్తం చేస్తున్నది.












Click it and Unblock the Notifications
