న్యూఢిల్లీః ప్రచారం కోసం ఎడాపెడా సంక్షేమ పథకాలు ప్రకటించే కేంద్ర ప్రభుత్వం వాటి అమలు గురించి పట్టించుకోక పోవడం చారకరమని సుప్రీంకోర్టు ధ్వజమెత్తింది. దేశంలో ఆకలిచావులను నివారించేందుకు ధ సంక్షేమ పధకాలను ఎలా అమలు చేస్తున్నారో వారంరోజుల్లోగా వరించాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రానికి తాఖీదులు జారీ చేసింది. పరిపాలనా పరిమైన బాధ్యతల్ని కోర్టుకు వదిలేయడం అన్యాయం అని ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచి కేంద్రానికి అక్షింతలు వేసింది.
పేదలకుఅందని పథకాలు ఎందుకు..... ఉపాధిహాdు, పనికి ఆహారం వంటి పథకాల వల్ల ఎవరు లబ్ది పొందుతున్నారు... ఆకలి చావులనుఅరికట్టేందుకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటున్నదంటూ ఓస్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ పిటిషన్ చారించన న్యాయమూర్తులు నిలదీశారు.












Click it and Unblock the Notifications
