రెండులక్షల మంది గిరిజనులకు ఉపాధి
హైదరాబాద్:రెండు లక్షల మంది గిరిజనులకు ఉపాధి అవకాశంకల్పించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. గిరిజనుల సాధికారిక పథకం స్టెప్‌నుముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుశనివారంనాడిక్కడ ప్రారంభించారు. ఈ పథకం యూరోపియన్‌యూనియన్ ఆర్థిక సహాయంతో ఐదేళ్ల పాటుఅమలవుతుంది. జయనగరం, శాఖపట్నం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఈపథకాన్ని అమలు చేస్తారు.
ఈపథకాన్ని తదనంతరం ఇతర జిల్లాలకు కూడావర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.పశ్చిమ గోదావరి, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్,కరీంనగర్ జిల్లాల్లో, శ్రీశైలంలో కూడా ఈ పథకాన్నిఅమలు చేయనున్నట్లు ఆయనతెలిపారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధికికృషి చేయడం తమ లక్ష్యమని, ప్రతియేటా ఈ కార్యక్రమానికి నిధులుకేటాయిస్తామని యూరోపియన్ యూనియన్‌ప్రతినిధి ఈ సందర్భంగా చెప్పారు.












Click it and Unblock the Notifications
