చరిత్రనుమార్చక తప్పదు: ప్రధాని
దేశద్యా వ్యవస్థలను తాలిబనైజ్ చేయడానికిప్రభుత్వం ప్రయత్నిస్తోందని, చరిత్రపాఠాల్లోంచి కొన్ని భాగాలను తీసేయడం నిస్సందేహంగామతతత్వమేనని ప్రతిపక్షాలు శుక్రవారంరాజ్యసభలో దుయ్యబట్టాయి. దీంతోరాజ్యసభలో శుక్రవారం తీవ్ర గందరగోళంచెలరేగింది. ఈ గందరగోళం రాజ్యసభ వాయిదాకుదారి తీసింది.












Click it and Unblock the Notifications
