ఖాట్మండులోముషారఫ్‌తో భేటీ: వాజ్‌పేయి
న్యూఢిల్లీ:ఖాట్మండులో జనవరి ప్రారంభంలో జరిగేసార్క్ దేశాల సదస్సు సందర్భంగా తాను పాకిస్థాన్‌అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను కలిసే అవకాశంవున్నదని ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిచెప్పారు. బిజెపి అధికార ప్రతినిధి .కె. మల్హోత్రాశనివారం మధ్యాహ్నం ఇచ్చిన ందుకు హాజరైనప్రధాని కొద్ది సేపు dుడియా ప్రతినిధులతోఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆ సమయంలో సదస్సుజరిగితే తాము కలుస్తామని ఆయన చెప్పారు.
ఆగ్రాసదస్సు తర్వాత ఈ ఇద్దరు నేతలు మళ్లీకలుసుకోలేదు. ఈ నెల ప్రారంభంలో అమెరికాలోజరిగిన ఐక్య రాజ్య సుతి జనరల్ అసెంబ్లీకిముషారఫ్, వాజ్‌పేయి ఇద్దరూ హాజరయ్యారు. ఆసందర్భంగా ఈ ఇద్దరు నేతలు కలుసుకోలేదు.












Click it and Unblock the Notifications
