గుంటూరుః గుంటూరు జిల్లా నర్సారావుపేటలోని ఒక కాలేజీపై పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు శనివారం నాడు ఉదయం దాడి జరిపి 20 తుపాకులు అపహరించుకుపోయారు. ఎన్‌సిసి ద్యార్ధుల శిక్షణ కోసం ఈ తుపాకులను కాలేజీలోని ఎన్‌సిసి భాగంలో వుంచారని తెలిసింది.

సుమారు 20 మంది నక్సల్స్‌ కాలేజీపై దాడి జరిపినట్టుగా పోలీసులు చెప్పారు. దాడి జరిపిన నక్సల్స్‌లో మహిళలు కూడా వున్నారు. ఈ సంఘటనపై కాలేజీ యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+