అఎn్ఘాన్‌లోహోరాహోరీ పోరు
క్వయెట్టా:అఎn్ఘాన్ సరిహద్దు పట్టణం స్పిన్ బోల్దాక్‌లో హోరాహోరీ పోరు జరుగుతోంది. కాందహార్ ఎయిర్‌పోర్టుపై తాలిబాన్ తన ఆధిపత్యాన్ని కోల్పోయిందని ప్రొన్స్ మాజీ గవర్నర్ బంధువు ఒకరు సోమవారంనాడు చెప్పారు.
హజీగుల్ ఆఘా దేయ బలగాలు తాలిబాన్ సైనికులతో పోరాడుతున్నాయి. పోరు జరుగుతున్న స్పిన్ బోల్దాక్ పట్టణం కాందహార్‌కు 120 dుటర్ల దూరంలో వుంది. అమెరికా బలగాలు ఆదివారం రాత్రి కాందహార్ ఎయిర్‌పోర్టుకు ఐదు కిలోdుటర్ల దూరంలో గల తూర్ కోటాల్‌లో దిగాయని, తాలిబాన్ స్టింగర్ క్షిపణులనుస్వాధీనం చేసుకున్నాయని గుల్ ఆఘాకు సన్నిహితులైన గిరిజనులు చెప్పారు. కాందహార్ తాలిబాన్‌ల ఆధ్యాత్మిక నగరం. తాలిబాన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.












Click it and Unblock the Notifications