హోమ్ పేజి
బాన్‌ః అఎn్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చేస్తున్న సన్నాహాల్లో భాగంగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశం జర్మనీ నగరం బాన్‌లోని పీటర్స్‌బర్గ్ హోటల్‌లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో నార్తర్న్ అలయెన్స్ ప్రతినిధులు, మాజీ రాజు జహీర్ షా ప్రతినిధులు, మెజార్టీ పుష్తూ తెగ నాయకులు పాల్గొంటున్నారు.
అఎn్గాన్‌లో అన్ని తెగలు, వర్గాలు, జాతులకు ప్రాతినిధ్యం వహించే మధ్యంతరం ప్రభుత్వం ఏర్పాటే తమ లక్ష్యమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అందరి ఆమోదంతో ఏర్పాటు చేసే 15 మంది సభ్యుల తాత్కాలిక ప్రభుత్వం కొత్త రాజ్యాంగం ఏర్పడి ఎన్నికలు సాగే వరకు అధికారంలో వుంటుందని సమితి వెల్లడించింది. ఇదిలా వుండగా అఎn్గాన్ వ్యవహారంలో అమెరికా కీలకపాత్రనే పోషిస్తున్నప్పటికీ కొత్త ప్రభుత్వం రూపురేఖలను నిర్ణయించుకోవల్సింది మాత్రం అఎn్గాన్ నాయకులేనని అమెరికా విదేశాంగ మంత్రి కొలెన్ పావెల్ చెప్పారు. తాము కేవలం సహాయకారి, దొహదకారి పాత్రను మాత్రమే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అఎn్గాన్ నాయకులే ఏకాభిప్రాయంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకును చర్చించుకోవాలని ఆయన
అన్నారు.












Click it and Unblock the Notifications
