బాన్‌: మూడు రోజుల్లోఅఎn్ఘానిస్థాన్‌ సమస్య పరిష్కారానికి రాజకీయ పరిష్కారం లభించగలదని నార్తర్న్‌ అలయెన్స్‌ ప్రకటించింది.అఎn్ఘానిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు జర్మనీలోనిబాన్‌లో ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో మంగళవారం విస్తృత స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి.అఎn్ఘానిస్థాన్‌లో శాశ్వత శాంతికి, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ఐక్య రాజ్య సమితి ఈ చర్చలు సాగిస్తోంది.అఎn్ఘానిస్థాన్‌లో 15 మందితో ఒక కౌన్సిల్‌ను, వంద మందితో పార్లమెంటు తరహాలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.

బాన్‌: మూడు రోజుల్లోఅఎn్ఘానిస్థాన్‌ సమస్య పరిష్కారానికి రాజకీయ పరిష్కారం లభించగలదని నార్తర్న్‌ అలయెన్స్‌ ప్రకటించింది.అఎn్ఘానిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు జర్మనీలోనిబాన్‌లో ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో మంగళవారం విస్తృత స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి.

అఎn్ఘానిస్థాన్‌లో శాశ్వత శాంతికి, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ఐక్య రాజ్య సమితి ఈ చర్చలు సాగిస్తోంది.అఎn్ఘానిస్థాన్‌లో 15 మందితో ఒక కౌన్సిల్‌ను, వంద మందితో పార్లమెంటు తరహాలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.

అఎn్ఘానిస్థాన్‌ పునర్నిర్మాణ బాధ్యత ఆ దేశ ప్రజలపై ఉన్నదని, ఈవిషయంలో విదేశాలు చేసేది చాలా తక్కవని జర్మనీ విదేశాంగ మంత్రి జాఫ్కా ప్రిషర్‌ అన్నారు.అఎn్ఘానిస్థాన్‌ పునర్నిర్మాణంలో మహిళ పాత్ర తప్పనిసరి అని ఐక్య రాజ్య సమితి దూత లక్దర్‌ బ్రహ్మి అన్నారు.అఎn్ఘానిస్థాన్‌ ప్రజలకు చారిత్రకమైన అవకాశం లభించిందని,అందువల్ల గతంలోని తప్పులను పునరావృతం చేయవద్దని ఆయన అన్నారు. ముఖ్యంగా 1992లో చేసిన తప్పులు పునరావృతం కాకూడదని ఆయన అన్నారు.

బలవంతంగా అఎn్ఘానిస్థాన్‌లో అధికారం చేజిక్కించుకోవడం తమ ఉద్దేశం కాదని, అన్ని తెగలకు ప్రభుత్వంలో తగిన ప్రాతినిధ్యం వుంటుందని నార్తర్న్‌ అలయెన్స్‌ ప్రతినిధి అన్నారు.
అఎn్ఘానిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై పాకిస్థాన్‌లో కూడా ఒక సమావేశం జరిగింది.అఎn్గాన్‌లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మధ్యాసియా నుంచి విదేశీసైన్యం తప్పుకోవాలని పాకిస్థాన్‌ ప్రతినిధి అజీజ్‌ఖాన్‌ అన్నారు. వివిధ జాతులను సంతృప్తి పరిచే విధంగాఅఎn్గానిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పడాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+