హోమ్ పేజి
న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం మధ్యహ్నం భూమి కంపించింది. రెక్టార్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 5.4 వున్నట్టుగా అధికారులు చెప్పారు.
భూకంపం కేంద్ర స్థానం నేపాల్‌లో వున్నట్టుగా వారు వెల్లడించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్టుగా ఎలాంటి సమాచారం అందలేదు. అయితే పూర్తి వివరాలు ఇంకా అందాల్సి వున్నదని అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications
