జైపూర్: ఇంగ్లాండుతో జరిగే మొదటి టెస్టు మ్యాచ్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సెలెక్షన్ కమిటీ వీరేంద్ర షెహవాగ్‌ను ఎంపిక చేసింది. ఇంగ్లాండు, భారత క్రికెట్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ వచ్చే నెల 3వ తేదీన మొహలీలో ప్రారంభం కానుంది. మ్యాచ్ రెఫరీ మైక్ డెన్నిస్ నిర్ణయానికి కట్టుబడి ఇంగ్లాండుతో జరిగే మొదటి టెస్టుకు వీరేంద్ర షెహవాగ్‌ను ఎంపిక చేయకూడదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బిసిసిఐకి సూచించింది.

ఇంగ్లాండుతో జరిగే మొదటి టెస్టు మ్యాచ్‌కు బిసిసిఐసెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. ఫాస్ట్ బౌలర్లు జువగళ్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్, జహీర్‌ఖాన్, ఆశిష్ నెహ్రా, అజిత్‌అగార్కర్ జట్టులో లేరు. శ్రీనాథ్ గాయం కారణంగా తాను ఆడలేనని ముందే ప్రకటించాడు.
ఇంగ్లాండుతో తలపడే భారత జట్టు
సౌరబ్ గంగూలీ(కెప్టెన్)
రాహుల్ ద్రావిడ్
సచిన్ టెండూల్కర్
విలియమ్స్
వివియస్ లక్ష్మణ్
వీరేంద్ర షెహవాగ్
శివసుందర్ దాస్
దీప్ దాస్ గుప్తా
అనిల్ కుంబ్లే
హర్భజన్ సింగ్
శరన్‌దీప్ సింగ్
సంజయ్ బంగరు
ఇక్బాల్ సిద్దిఖి
టినూ యోహనన్

Click it and Unblock the Notifications