న్యూఢిల్లీ: ఢిల్లీ మంత్రి వర్గ సభ్యులందరూ మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించే వెసులుబాటు ముఖ్యమంత్రిషీలా దీక్షిత్‌కు కల్పించడానికి వారు బుధవారం రాజీనామాలు చేశారు.
మంత్రి వర్గాన్నిస్వేచ్ఛగా పునర్వ్యస్థీకరించుకునే అవకాశం షీలా దీక్షిత్‌కు వుండాలనే ఉద్దేశంతో వారు రాజీనామాలు చేసినట్లు చెబుతున్నారు. పరిపాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రివీలు కల్పించే ఉద్దేశం కూడా ఈ రాజీనామాల వెనక ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
