రోడ్డు ప్రమాదంలో న్యాయవాదుల మృతి

హైదరాబాద్‌ః హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు హైకోర్టు న్యాయవాదులు శనివారం నాడు మెదక్‌జిల్లా రాజీవ్‌ రహదారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

కారు-ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మెదక్‌జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోమురవెల్లి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ముగ్గురు న్యాయవాదులు సిద్దిపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే వారిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని పోలీసులు తెలిపారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+