హోమ్ పేజి
హైదరాబాద్‌ఃరంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని పారిశ్రామిక వాడలోవున్న ఒక అల్యూమినియం ఫాక్టరీ పేలి ముగ్గురుకార్మికులు అక్కడికక్కడే మరణించారు.ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో ఈప్రమాదంజరిగినట్టుగా తెలిసింది.
మరణించిన ముగ్గురిలోఇద్దరు బీహార్‌కు చెందిన కార్మికులు కాగా మరోకరుఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికునిగాపోలీసులు చెప్పారు. సంఘటన ఈ ప్రాంతంలోతీవ్ర సంచనలం సృష్టించింది పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications
