తొలి మేయర్ అభ్యర్థి రామస్వామి
హైదరాబాద్‌ః ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలి మేయర్ అభ్యర్థిని తెలంగాణా సాధన సమితి ప్రకటించింది. మాజీ ఎమ్మెల్ల్యే రామస్వామిని మేయర్ అభ్యర్థిగా ఎం.పి. నరేంద్ర సారధ్యంలోని టిఎస్‌ఎస్ ప్రకటించింది. తన మిత్రపక్షమైన తెలంగాణా ప్రజాపార్టీతో కలిసి ఈ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని నరేంద్ర గురువారం వెల్లడించారు.












Click it and Unblock the Notifications