కాశ్మీర్ పై దారికొచ్చిన బ్లెయిర్
బెంగుళూరుః కాశ్మీర్ వివాదాస్పద అంశమేనని, ఈ అంశంపై పాక్ వాదన సమర్థనీయమంటూ శుక్రవారం వివాదస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన బ్రిటన్ అధినేత టోనీ బ్లెయిర్ మాట మార్చారు. తీవ్రవాద నిర్మూలనకు పాకిస్తాన్ మరిన్న చర్యలు తీసుకోవాలంటూ శనివారం బెంగుళూరులో జరిగిన సదస్సులో బ్లెయిర్ స్పష్టం చేశారు. భారత్ పార్లమెంటుపై జరిగిన దాడి తీవ్రమైనదని బ్లెయిర్ అన్నారు. బెంగుళూరులో వాణిజ్యవర్గాల సదస్సులో బ్లెయిర్ ప్రసంగించారు. బ్లెయిర్ ప్రసంగంలో పాక్ తీవ్రవాదమే ప్రధానం అంశంగా మారింది.












Click it and Unblock the Notifications
