వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశం మేయర్ తీగల కృష్ణారెడ్డి
హైదరాబాద్ః హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా తీగల కృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. హుడా ఛైర్మన్ గా వున్న తీగల కృష్ణారెడ్డికి పాతబస్తీలో మంచి పలుకుబడి వుంది. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను బరిలోకి దించినందున పాతబస్తీలో పలుకుబడి వున్న అభ్యర్థి అయితే తప్ప తట్టుకోలేడనే ఉద్దేశ్యంతో తీగల పేరును చంద్రబాబు ఖరారు చేశారు.
Comments
Story first published: Saturday, January 5, 2002, 23:53 [IST]