ఆత్మాహుతిదళాన్ని అడ్డుకున్న ఆర్మీ
శ్రీనగర్‌ః జమ్మూ కాశ్మీర్ లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడేందుకు ముగ్గురు సభ్యులున్న ఆత్మాహుతిదళం చేసిన ప్రయత్నాన్ని భద్రతాదళాలు వమ్ముచేశాయి. అత్యంత అధునాతన ఆయుధాలతో వున్న ముగ్గురు సభ్యులున్న ఆత్మాహుతి దళం మెటడార్ వ్యాన్ లో ఆర్మీ ప్రధాన కార్యాలయంలోకి దూసుకువెళ్ళేందుకు ప్రయత్నించింది. అయితే ఆ దళాన్ని భద్రతాదళాలు అడ్డుకొని నిర్బంధించడంతో పెను ప్రమాదం తప్పింది.












Click it and Unblock the Notifications