క్లింటన్‌తో అద్వానీ భేటీ
న్యూయార్క్‌ః ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్న హోం మంత్రి అద్వానీ శుక్రవారం నాడు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కలుసుకున్నారు. ఈ ఇద్దరు నేతలు సుమారు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. సమావేశం వివరాలు పూప్తిగా బయటకు రాలేదు.












Click it and Unblock the Notifications
