ప్రేమ విఫలమై ఇంజనీర్ల ఆత్మహత్య
హైదరాబాద్‌ః ముక్కోణపు ప్రేమలో విఫలమైన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన
హైదరాబాద్‌లో జరిగింది. రవి కుమార్(25), శ్రీనివాసచారి (25) అనే ఇద్దరు నల్లకుంటలోని ఒక సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు ఒకే గదిలో అద్దెకు వుంటున్నారు. మంచి మిత్రులు మాత్రమే కాకుండా వీరిద్దరూ సన్నిహిత బంధువులు కూడా అని తెలిసింది.












Click it and Unblock the Notifications
