అభివృద్ధికి ప్రజలు ఓటేశారు: బాబు
హైదరాబాద్: ప్రజలు అభివృద్ధికి ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డివిజయం సాధించిన సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడారు.












Click it and Unblock the Notifications
