ఈక్వెడార్ విమానం అదృశ్యం
ఈక్వెడార్‌ః 92 మంది ప్రయాణికులు వున్నఈక్వెడార్ విమానం ఒకటి అదృశ్యం అయింది. మంగళవారం ఉదయంఈక్వెడార్ లోని ఓ పట్టణం నుంచి మరో పట్టణానికి బయలుదేరిన ఈవిమానం జేమ్స్ పర్వత శ్రేణుల సమీపంలో కంట్రోల్ టవర్ తో సంబంధాలు కోల్పోయింది.పర్వత శ్రేణుల ప్రాంతంలో భారీ గా మంచు కురుస్తున్నది.












Click it and Unblock the Notifications
