ఏం కావాలో పాక్ తేల్చాలిః వాజ్‌పేయి
మీరట్‌ః భారత్ తో విరోధాన్ని వదులుకొని శాంతియుతంగా బతకాలనుకుంటున్నారో లేదో పాకిస్తాన్ తేల్చుకోవాలని ప్రధాని వాజ్ పేయి పిలుపునిచ్చారు. పాకిస్తాన్ తో శతృత్వాన్ని భారత్ వదులుకుంది.... అలా కాదని పొరుగుదేశం (పాకిస్తాన్) దుస్సాసహసానికి పాల్పడితే తగిన బుద్ధి చెప్పక తప్పదని వాజ్ పేయి హెచ్చరించారు. మీరట్ లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో వాజ్ పేయి ఆవేశపూరితంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications