మైసిగండి నిందితులపైకఠిన చర్య
మహబూబ్‌నగర్‌ఃమైసిగండిలో గిరిజిన వ్యాపారి రామావత్‌భీమా హత్యకేసులో నిందితులైనపోలీసు ఉద్యోగులను సర్వీసునుంచి తొలిగించారు.ఈ విషయం హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ప్రకటించారు. నిందితులపై ప్రభుత్వంకఠిన చర్య తీసుకుంటుందని పోలీసుబలగాలను క్రమశిక్షణలో పెట్టేందుకు చర్యలుతీసుకుంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
