విపక్షాలపై మండిపడ్డ సిఎం
హైదరాబాద్‌ః విద్యుత్ చార్జీల విషయంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు రోజుల పాటు జరిగిన చర్చకు బుధవారం నాడు ఆయన సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు.












Click it and Unblock the Notifications
