పేర్వారం పోలీసు సంస్కరణలు
హైదరాబాద్‌ః పోలీసు శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టనున్నట్టుగా కొత్త డిజిపి పేర్వారం రాములు ప్రకటించారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా వున్న సమయంలో చేపట్టిన సంస్కరణలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టుగా ఆయన వెల్లడించారు. పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమంలో గతంలో జరిగిన నలుగురు యువకుల వివాదాస్పద హత్యలకు సంబంధించిన కేసును అవసరమైతే మళ్లీ తెరుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
