దాస్ సెంచరీ: పటిష్ట స్థితిలో భారత్
నాగపూర్: జింబాబ్వేతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ శివసుందర్ దాస్‌సెంచరీతో పటిష్టమైన స్థితికి చేరుకుంది. రెండువికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.
రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ద్రావిడ్ 57 పరుగులతో, సచిన్ టెండూల్కర్ పరుగులేమీ చేయకుండా క్రీజ్‌లో వున్నారు.
అంతకు ముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లన్నీ కోల్పోయి 287 పరుగులు చేసింది. ఎనిమిదివికెట్లకు 248 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో శుక్రవారం జింబాబ్వే ఆట ప్రారంభించింది.












Click it and Unblock the Notifications
