శ్రీలంకలో కాల్పులవిమరణ ఒప్పందం
కొలంబో: శ్రీలంక ప్రభుత్వానికి, శ్రీలంక తమిళ్ టైగర్స్‌కు మధ్య చారిత్రాత్మకమైన కాల్పులవిరమణ ఒప్పందం జరిగింది.
కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 23వ తేదీన అమలులోకి వస్తుంది. సొంత దేశంకోసం పోరాటం చేస్తున్న ఎల్‌టిటిఇకి, ప్రభుత్వానికి మధ్య తదుపరి చర్చలు జరగడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
