బిజెపి మోర్చా మాజీ నేతఅరెస్టు
విజయవాడ:రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారనే ఆరోపణపై బారతీయ జనతా పార్టీ (బిజెపి) మైనారిటీ మోర్చా అఖిల భారత మాజీ అధ్యక్షుడుమీర్ అహ్మద్ అలీ ఖాన్‌ను విజయవాడ పోలీసులుఅరెస్టు చేశారు. అలీఖాన్ మరో బిజెపి నాయకుడితో కలిసిరైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారనివిజయవాడ పోలీసు కమిషనర్ సురేంద్ర బాబు శనివారంవిలేకరులతో చెప్పారు.












Click it and Unblock the Notifications
