సచిన్ సెంచరీ: భారత్ 437/5
నాగపూర్:జింబాబ్వేతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ పటిష్టమైన స్థితికి చేరుకుంది. శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ ఐదువికెట్ల నష్టానికి 437 పరుగులు చేసింది. 209 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం ఆట ప్రారంభించిన భారత్ మరో మూడువికెట్లు మాత్రమే కోల్పోయి భారీ స్కోర్ సాధించింది. దీంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌పై భారత్ 150 పరుగుల ఆధికత్యను సాధించింది.












Click it and Unblock the Notifications
