పంజాబ్, ఉత్తరాంచల్‌లో కాంగ్రెస్
న్యూఢిల్లీః పంజాబ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ సూచించిన స్థాయిలో కాకున్నప్పటికీ పంజాబ్‌లో కాంగ్రెస్ ఘనవిజయమే సాధించింది. మొత్తం 117 స్థానాలకు గానూ 116 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ సిపిఐ కూటమి 61 స్థానాలు సాధించింది.












Click it and Unblock the Notifications
