గవర్నర్ తో జయలలిత భేటీ
చెన్నయ్‌ః తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈ నెల 2 న ప్రమాణ స్వీకారం చేయనున్న అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత బుధవారం గవర్నర్ రామ్మోహన్ రావును కలుసుకున్నారు. గవర్నర్ తో ఆమె కనీసం అరగంట సేపు చర్చలు జరిపారు. ఆండిపట్టి నుంచి జయలలిత ఎన్నిక కావడం, ఆమె ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా పన్నీర్ సెల్వం రాజీనామా చేసిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications
