ఉత్తరప్రదేశ్‌కుకేంద్రం ఆదేశాలు

అహ్మదాబాద్‌ః గుజరాత్‌ లోని గోద్రా వద్ద సబర్మతిఎక్స్‌ ప్రెస్‌ పై గుర్తుతెలి.ని దుండగులు దాడి చేసి నాలుగు బోగీలకు నిప్పుపెట్టారు. ఈ దుర్ఘటనలో 30 మంది సజీవదహనం అయ్యారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులురైలులోకి ప్రవేశించి బోగీలకు నిప్పుపెట్టారు. రామభక్తులు వున్న బోగీలను ఎంపిక చేసుకొని గుర్తుతెలియని దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు.

ముజఫర్‌ పూర్‌ - సబర్మతి మధ్య నడిచే ఈరైలు గోద్రా వద్దకు రాగానే బోగీల్లో మంటలు వ్యాపించాయి. బోగీల మంటలను ఆర్పేందుకుఅగ్నిమాపక దళాలు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. దారుణమైన ఈ సంఘటనపైవిచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+