సజ్జాత్ ఆగాది ఆత్మహత్యే!
హైదరాబాద్: చార్మినార్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సజ్జాత్ ఆగాది ఆత్మహత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆగా మృతదేహానికి పోస్టు మార్టం జరిగినవిషయం తెలిసిందే.
తాకట్టు రుణాలు తీసుకున్నవారు చెల్లింపులకు ముందుకు వస్తున్నారని, దీంతో బ్యాంక్‌పరిస్థితి మెరుగయ్యే అవకాశం వున్నదని, లక్ష రూపాయల లోపు డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని చార్మినార్ కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ నక్వీ అన్నారు.












Click it and Unblock the Notifications
